Complaints and Recalls in Telugu

TELUGU GMP
0

TGA GMP GUIDELINES PART-2 IN TELUGU

Complaints and Recalls in Telugu:


➤ అన్ని క్వాలిటీ సంబంధిత కంప్లైంట్స్ (Complaints), మౌఖికంగా (Orally) లేదా వ్రాతపూర్వకంగా (Writing) స్వీకరించినా, వ్రాతపూర్వక విధానం (Written Procedure) ప్రకారం రికార్డ్ చేసి దర్యాప్తు (Investigation) చేయాలి.


➤ కంప్లైంట్ (Complaint) రికార్డులలో ఈ క్రింది విషయాలు ఉండాలి.


  • ఫిర్యాదుదారుడి (Complainant) పేరు మరియు చిరునామా.
  • కంప్లైంట్ (Complaint) సమర్పించే వ్యక్తి పేరు (మరియు తగిన చోట టైటిల్) మరియు ఫోన్ నంబర్. 
  • కంప్లైంట్ స్వభావం (Complaint Nature) (API యొక్క పేరు మరియు బ్యాచ్ నంబర్తో సహా ఉండాలి). 
  • కంప్లైంట్ (Complaint) స్వీకరించబడిన తేదీ ఉండాలి. 
  • ప్రారంభంలో తీసుకున్న చర్య (చర్య తీసుకునే వ్యక్తి యొక్క గుర్తింపుతో సహా మరియు తేదీలు ఉండాలి).  
  • ఏదైనా తదుపరి చర్య తీసుకోబడుతుంది (Any follow up action taken).
  • కంప్లైంట్ (Complaint) యొక్క మెయిన్ పర్సన్ కు రెస్పాన్స్ అందించబడింది (రెస్పాన్స్ పంపిన తేదీతో సహా ఉండాలి). 
  • Intermediate or API బ్యాచ్ లేదా లాట్ పై తుది నిర్ణయం (Final Decision).

➤ ట్రెండ్ లు ప్రోడక్ట్ సంబంధిత ఫ్రిక్వెన్సీలు మరియు తీవ్రతను అంచనా వేయడానికి కంప్లైంట్స్ (Complaints) రికార్డులను నిలుపుకోవాలి (Should be Retained) మరియు అదనపు అవసరమయితే తక్షణం ద్దిద్దుబాటు చర్య (Immediate Corrective Action) ఉండాలి.


Intermediate or API యొక్క రీ కాల్ ను పరిగణించవలసిన పరిస్థితులను నిర్వచించే వ్రాతపూర్వక విధానం (Written Procedure) ఉండాలి.


➤ రీ కాల్ విధానం (Recall Procedure) సమాచారాన్ని అంచనా వేయడంలో ఎవరు పాల్గొనాలి, రీ కాల్ ఎలా  ప్రారంభించాలి, రీ కాల్ గురించి ఎవరికి తెలియజేయాలి మరియు రీ కాల్ చేయబడిన మెటీరియల్ను ఎలా ట్రీట్ చేయాలి అనేవి నిర్దేశించాలి.


➤ తీవ్రమైన (Serious) లేదా ప్రాణాంతక పరిస్థితి (Life-threatening Situation) ఏర్పడితే, లోకల్, నేషనల్, మరియు / లేదా ఇంటర్నేషనల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి మరియు వారి సలహాలను కోరాలి.


Complaints and Recalls in Telugu

Post a Comment

0Comments

Post a Comment (0)