Who can get vaccinated? in Telugu

TELUGU GMP
0
Who can get vaccinated? in Telugu:

Who can get vaccinated? in Telugu, ఎవరు వ్యాక్సిన్ పొందవచ్చు?  వ్యాక్సినేషన్ విషయానికి వస్తే దాదాపు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ పొందవచ్చు. అయితే, కొన్ని వైద్య పరిస్థితుల (Medical conditions) కారణంగా, కొంతమంది కొన్ని వ్యాక్సిన్లు పొందరాదు, లేదా వ్యాక్సిన్ లను వేసుకోవడానికి ముందు వేచి ఉండాల్సి ఉంటుంది, ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి  ఉంటుంది.

ఎవరు వ్యాక్సిన్ పొందవచ్చు?

వ్యాక్సినేషన్ విషయానికి వస్తే దాదాపు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ పొందవచ్చు. అయితే, కొన్ని వైద్య పరిస్థితుల (Medical conditions) కారణంగా, కొంతమంది కొన్ని వ్యాక్సిన్లు పొందరాదు, లేదా వ్యాక్సిన్ లను వేసుకోవడానికి ముందు వేచి ఉండాల్సి ఉంటుంది, ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి  ఉంటుంది. ఈ క్రింది పరిస్థితులను ఉదాహరణగా చెప్పవచ్చు:

➢ దీర్ఘకాలిక అస్వస్థతలు (Chronic illnesses) లేదా రోగనిరోధక వ్యవస్థను (Immune system) ప్రభావితం చేసే ట్రీట్మెంట్స్ (Treatments) జరుగుతున్నవారు (కీమోథెరపీ ట్రీట్మెంట్ వంటివి). 

➢ వ్యాక్సిన్ పదార్థాలకు (Vaccine ingredients) తీవ్రమైన (Severe) మరియు ప్రాణాంతక అలర్జీలు (Life-threatening allergies) వంటి రియాక్షన్ సమస్యలు, ఇవి చాలా అరుదుగా ఉంటాయి. 

➢ వ్యాక్సినేషన్ రోజున తీవ్రమైన అస్వస్థత (Severe illness) మరియు అధిక జ్వరం (High fever) ఉన్నట్లయితే వంటి కారణాలు.

ఈ ఫ్యాక్టర్స్ తరచుగా ప్రతి వ్యాక్సిన్ కు చేంజ్ అవుతాయి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఒక నిర్ధిష్ట వ్యాక్సిన్ పొందాలా లేదా అని మీకు స్పష్టంగా తెలియనట్లయితే మరియు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే మీ ఆరోగ్య సలహాదారునితో లేదా డాక్టర్ తో మాట్లాడండి వారి సలహాలతో తగిన వ్యాక్సిన్లు తీసుకోండి. 


Who can get vaccinated? in Telugu

Post a Comment

0Comments

Post a Comment (0)