Covid-19 vaccine protection and timing in Telugu

TELUGU GMP
0
Covid-19 వ్యాక్సిన్ రక్షణ మరియు టైమింగ్: వ్యాక్సిన్లు బలమైన రక్షణను (Strong protection) అందిస్తాయి, కానీ ఆ రక్షణ నిర్మించబడడానికి కొంత సమయం పడుతుంది. పూర్తి రోగనిరోధక శక్తి (Full immunity) పెంపొందడానికి ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ యొక్క అన్ని అవసరమైన మోతాదులను (Doses) తీసుకోవాలి.

Covid-19 వ్యాక్సిన్ రక్షణ మరియు టైమింగ్:

వ్యాక్సిన్లు బలమైన రక్షణను (Strong protection) అందిస్తాయి, కానీ ఆ రక్షణ నిర్మించబడడానికి కొంత సమయం పడుతుంది. పూర్తి రోగనిరోధక శక్తి (Full immunity) పెంపొందడానికి ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ యొక్క అన్ని అవసరమైన మోతాదులను (Doses) తీసుకోవాలి. రెండు మోతాదుల వ్యాక్సిన్లలో (Two doses vaccines), మొదటి మోతాదు (First dose) వ్యాక్సిన్ వేసిన తర్వాత అవి పాక్షిక రక్షణను (Partial protection) మాత్రమే ఇస్తాయి, మరియు రెండవ మోతాదు (Second dose) వ్యాక్సిన్ ఆ రక్షణను పెంచుతుంది. వ్యాక్సిన్ రెండవ మోతాదు (Vaccine second dose) తర్వాత కొన్ని వారాల తర్వాత Covid-19 కి వ్యతిరేకంగా రక్షణ (Protection) గరిష్ట స్థాయికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఇక వన్ డోస్ వ్యాక్సిన్లలో (One dose vaccines), వ్యాక్సిన్లు వేసిన కొన్ని వారాల తర్వాత ప్రజలలో Covid-19 కి వ్యతిరేకంగా గరిష్ట రోగనిరోధక శక్తి (Maximum immunity) నిర్మించబడుతుంది.


వ్యాక్సిన్లు వేసుకున్నప్పటి నుండి పనిచేస్తూనే ఉంటాయి, అయితే పూర్తిగా ప్రభావవంతంగా (Fully effective) ఉండటానికి చివరి మోతాదు వ్యాక్సిన్ (Final dose vaccine) వేసుకున్నప్పటి నుండి 2-3 వారాల సమయం పట్టవచ్చు. అయితే ఈ 2-3 వారాల కాలంలో Covid-19 కి వ్యతిరేకంగా  తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలను (All precautions) పాటించాలి, మరియు అలాగే 3 వారాల తర్వాత కుడా Covid-19 కి వ్యతిరేకంగా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలను (All precautions) పాటిస్తూ మిమ్మల్ని మీరు మరియు ఇతరులను సంరక్షించుకోవడం చాలా చాలా ముఖ్యం.


Covid-19 vaccine protection and timing in Telugu:


Post a Comment

0Comments

Post a Comment (0)