USFDA has issued Form 483 to Dr Reddy's Srikakulam plant | in Telugu

Sathyanarayana M.Sc.
0
USFDA has issued Form 483 to Dr Reddy's Srikakulam plant | in Telugu | USFDA డాక్టర్ రెడ్డీస్ శ్రీకాకుళం ప్లాంట్‌కు ఫారం 483 జారీ చేసింది:

USFDA has issued Form 483 to Dr Reddy's Srikakulam plant | in Telugu | USFDA డాక్టర్ రెడ్డీస్ శ్రీకాకుళం ప్లాంట్‌కు ఫారం 483 జారీ చేసింది:

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తమ ఫార్ములేషన్స్ తయారీ కేంద్రాన్ని తనిఖీలు చేసిన తర్వాత రెండు పరిశీలనలతో (Two observations) అమెరికా హెల్త్ రెగ్యులేటర్ (USFDA) Form 483ను జారీ చేసిందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ గురువారం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీ ఫార్ములేషన్స్ తయారీ కేంద్రం FTO-11లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) ప్రీ-అప్రూవల్ తనిఖీని గురువారం పూర్తి చేసిందని డాక్టర్ రెడ్డీస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీ ఫార్ములేషన్స్ తయారీ కేంద్రం FTO-11లో జూన్ 30, 2022 నుంచి జూలై 7, 2022 వరకు తనిఖీలు నిర్వహించారు.

"మాకు రెండు పరిశీలనలతో (Two observations) Form 483 జారీ చేయబడింది, దీనిని మేము నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరిస్తాము" అని కంపెనీ తెలిపింది.

FDA Form 483 గురించి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.


USFDA has issued Form 483 to Dr Reddy's Srikakulam plant | in Telugu:
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)