Covid-19 virus variant names in Telugu

TELUGU GMP
0
కోవిడ్-19 వైరస్ వేరియంట్ పేర్లు: COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 తో సహా అన్ని వైరస్లు కాలక్రమేణా నిరంతరం ఉత్పరివర్తనం (Mutation) ద్వారా మారతాయి, మరియు వైరస్ యొక్క కొత్త రూపాంతరాలు (New variants) సంభవిస్తాయని భావిస్తున్నారు.

కోవిడ్-19 వైరస్ వేరియంట్ పేర్లు:

COVID-19 కి కారణమయ్యే SARS-CoV-2 తో సహా అన్ని వైరస్లు కాలక్రమేణా నిరంతరం ఉత్పరివర్తనం (Mutation) ద్వారా మారతాయి, మరియు వైరస్ యొక్క కొత్త రూపాంతరాలు (New variants) సంభవిస్తాయని భావిస్తున్నారు. కొన్నిసార్లు కొత్త వేరియెంట్లు ఉద్భవిస్తాయి మరియు అదృశ్యమవుతాయి (Emerge and disappear). ఇతర సమయాల్లో కొత్త వేరియెంట్లు కొనసాగుతాయి. ఈ మహమ్మారి సమయంలో కోవిడ్-19కు కారణమయ్యే SARS-CoV-2 వైరస్ బహుళ రూపాంతరాలు (Multiple variants) చెందుతుంది దీని యొక్క బహుళ రూపాంతరాలు ప్రపంచ వ్యాప్తంగా డాక్యుమెంట్ చేయబడ్డాయి. SARS-CoV-2 వైరస్ ఉపరితలంపై స్పైక్ లకు మార్పులతో సహా శాస్త్రవేత్తలు ఈ మార్పులను పర్యవేక్షిస్తున్నారు. 


చెట్టు పెరగడం (Tree growing) మరియు కొమ్మలు (Branches) పెరగడం వంటి ఉదాహరణతో  SARS-CoV-2 వైరస్ గురించి ఆలోచిస్తే, చెట్టుమీద ఉన్న ప్రతి కొమ్మ కూడా మిగతా కొమ్మల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. కొమ్మలను పోల్చడం ద్వారా శాస్త్రవేత్తలు తేడాలను బట్టి వాటిని లేబుల్ చేస్తారు. ఈ చిన్న తేడాలు లేదా రూపాంతరాలు కరోనా మహమ్మారి ప్రారంభం నుండి అధ్యయనం చేయబడ్డాయి మరియు గుర్తించబడ్డాయి.


కొన్ని వైవిధ్యాలు (Variations) వైరస్ మరింత సులభంగా వ్యాప్తి చెందడానికి లేదా చికిత్సలు లేదా వ్యాక్సిన్ లకు నిరోధకంగా ఉండటానికి అనుమతిస్తుంది. ఆ వేరియెంట్లను మరింత జాగ్రత్తగా మానిటర్ చేయవలసి ఉంటుంది.


ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో, నిపుణుల బృందం SARS-CoV-2 వైరస్ వేరియెంట్లకు  గ్రీక్ ఆల్ఫాబెట్, అంటే ఆల్ఫా (Alpha), బీటా (Beta), గామా (Gamma), డెల్టా (Delta) యొక్క లేబుల్లను (పేర్లను) ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు సిఫార్సు చేసింది, ఇవి అందరి ప్రజలకు పలకడానికి మరియు చర్చించడానికి సులభంగా మరియు మరింత ఆచరణాత్మకంగా ఉంటుంది అని. 


SARS-CoV-2 వైరస్ వేరియెంట్లను రెండు క్లాసులుగా పేర్కొన్నారు అవి: 


Variant of Concern (VOC),

Variant of Interest (VOI).


Variant of Concern (VOC):

WHO Label: Alpha

B.1.1.7 (Pango lineages)

Spike Protein Substitutions: 69del, 70del, 144del, (E484K*), (S494P*), N501Y, A570D, D614G, P681H, T716I, S982A, D1118H (K1191N*)

Name (Nextstrain): 20I/501Y.V1

First Identified: United Kingdom, Sept- 2020.


WHO Label: Beta

B.1.351, B.1.351.2, B.1.351.3 (Pango lineages)

Spike Protein Substitutions: D80A, D215G, 241del, 242del, 243del, K417N, E484K, N501Y, D614G, A701V

Name (Nextstrain): 20H/501.V2

First Identified: South Africa, May- 2020.


WHO Label: Gamma

P.1, P.1.1, P.1.2 (Pango lineages)

Spike Protein Substitutions: L18F, T20N, P26S, D138Y, R190S, K417T, E484K, N501Y, D614G, H655Y, T1027I

Name (Nextstrain): 20J/501Y.V3

First Identified: Japan/Brazil, Nov-2020.


WHO Label: Delta

B.1.617.2, AY.1, AY.2, AY.3 (Pango lineages)

Spike Protein Substitutions: T19R, (V70F*), T95I, G142D, E156-, F157-, R158G, (A222V*), (W258L*), (K417N*), L452R, T478K, D614G, P681R, D950N

Name (Nextstrain): 21A/S:478K

First Identified: India, Oct- 2020.


Variant of Interest (VOI):

➤ WHO Label: Epsilon

B.1.427, B.1.429 (Pango lineages)

Spike Protein Substitutions: L452R, D614G

Name (Nextstrain): 20C/S:452R

First Identified: United States-(California).


➤ WHO Label: Eta

B.1.525 (Pango lineages)

Spike Protein Substitutions: A67V, 69del, 70del, 144del, E484K, D614G, Q677H, F888L

Name (Nextstrain): 20A/S:484K

First Identified: United Kingdom/Nigeria, Dec- 2020.


➤ WHO Label: Iota

B.1.526 (Pango lineages)

Spike Protein Substitutions: L5F, (D80G*), T95I, (Y144-*), (F157S*), D253G, (L452R*), (S477N*), E484K, D614G, A701V, (T859N*), (D950H*), (Q957R*)

Name (Nextstrain): 20C/S:484K

First Identified: United States (New York), Nov- 2020.


➤ WHO Label: Kappa

B.1.617.1 (Pango lineages)

Spike Protein Substitutions: (T95I), G142D, E154K, L452R, E484Q, D614G, P681R, Q1071H

Name (Nextstrain): 20A/S:154K

First Identified: India, Oct- 2020.


➤ WHO Label: Lambda

C.37 (Pango lineages)

Spike Protein Substitutions: GR452Q.V1

Name (Nextstrain): 21G

First Identified: Peru, Dec- 2020.


Covid-19 virus variant names in Telugu:


Post a Comment

0Comments

Post a Comment (0)