కొబ్బరి యొక్క సందేహాలు మరియు ప్రయోజనాలు | Doubts and Benefits of Coconut in Telugu

TELUGU GMP
0
కొబ్బరి యొక్క సందేహాలు మరియు ప్రయోజనాలు | Doubts and Benefits of Coconut in Telugu

కొబ్బరి యొక్క సందేహాలు మరియు ప్రయోజనాలు:

కొబ్బరి ఒక సహజమైన ఆహార పదార్థం (Coconut is a natural food item) అయినప్పటికీ, చాలా మందికి  కొబ్బరి (Coconut) తింటే కొలెస్ట్రాల్ (Cholesterol) వస్తుంది అని సందేహాలు మరియు భయాలు (Doubts and fears) ఉంటాయి, దానివల్ల అసలు కొబ్బరి (Coconut) తినడానికి భయపడతారు, అయితే వాస్తవానికి కొబ్బరిలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు (Coconut contains no cholesterol). అంటే, జీరో కొలెస్ట్రాల్ (Zero cholesterol) అని చెప్పవచ్చు. అయితే అందరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వృక్ష సంబంధమైన ఆహారాలలో కొలెస్ట్రాల్ అనేది ఉండదు (Plant foods do not contain cholesterol). ఈ విషయం తెలిసో, తెలియకనో చాలా మంది కొబ్బరి అనగానే కొలెస్ట్రాల్ అని భయపడతారు మరియు కొందరు వంటకాలలో కూడా కొబ్బరి ఉపయోగించరు (Coconut is also not used in recipes). అయితే కొబ్బరిలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు, జీరో కొలెస్ట్రాల్ ఇది సైంటిఫికెల్లి నిరూపించబడింది (Scientifically Proven). ముఖ్యంగా కొబ్బరిలో యాంటీ కొలెస్ట్రాల్ ఉంటుంది (Coconut contains anti-cholesterol).

కొబ్బరి మనుషులలో HDL (High-Density Lipoprotein) అనే మంచి కొలెస్ట్రాల్ (Good cholesterol) ను ఎక్కువగా పెంచుతుంది. ఇది మనుషులలో ఉండే LDL (Low-Density Lipoprotein) అనే చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) ను తగ్గిస్తుంది. అంటే, LDL (Low-Density Lipoprotein) అనే చెడు కొలెస్ట్రాల్ గుండె యొక్క ధమనులలో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తుంది (Contributes to the accumulation of fat in the arteries of the heart), దీనిని రక్త కొలెస్ట్రాల్‌ (Blood cholesterol‌) అని కూడా అంటారు. ఇది ధమనులను తగ్గిస్తుంది (Narrows the arteries) అందువల్ల రక్త ప్రవాహం పరిమితమవుతుంది (Blood flow is limited) మరియు గుండెపోటు (Heart attack), స్ట్రోక్ (Stroke) మరియు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) ప్రమాదాన్ని పెంచుతుంది. 

HDL (High-Density Lipoprotein) అనే మంచి కొలెస్ట్రాల్, LDL (Low-Density Lipoprotein) అనే చెడు కొలెస్ట్రాల్‌ను ధమనుల నుండి దూరంగా మరియు కాలేయానికి తీసుకువెళుతుంది, ఇక్కడ LDL (Low-Density Lipoprotein) అనే చెడు కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నమై శరీరం నుండి బయటకు పంపబడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ మరియు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వంటి కొవ్వు సంబంధ ప్రమాదాలను తగ్గించే మంచి లక్షణాలు కొబ్బరిలో ఉన్నాయి. అయితే HDL (High-Density Lipoprotein) అనే మంచి కొలెస్ట్రాల్, LDL (Low-Density Lipoprotein) అనే చెడు కొలెస్ట్రాల్‌ను పూర్తిగా తొలగించదు. రక్త కొలెస్ట్రాల్‌లో మూడింట ఒక వంతు నుండి నాలుగింట ఒక వంతు మాత్రమే తొలగిస్తుంది.

ఏదిఏమైనా, యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు (Anti-cholesterol substances) కొబ్బరిలో ఉన్నాయని సైంటిఫికెల్లి నిరూపించడమైంది (Scientifically Proven). కొబ్బరి తినడం వలన మనుషులలో గుండె ఆరోగ్యం (Heart health), మేధా శక్తి మరియు తెలివితేటలు (Intellectual energy and intelligence) పెరుగుతాయి. అలాగే మనసు ప్రశాంతతకు కూడా కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది (Coconut is also very useful for peace of mind). కొబ్బరి ఒక మంచి సహజమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థము (Coconut is a good natural healthy food item). కాబట్టి అందరు సందేహం మరియు భయం లేకుండా కొబ్బరి తినవచ్చు, ఇప్పటికే కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు కూడా ఎలాంటి సందేహం మరియు భయం లేకుండా కొబ్బరి తినవచ్చు.


Doubts and Benefits of Coconut in Telugu:

Post a Comment

0Comments

Post a Comment (0)